గ్లామర్ తో లారెన్స్ హీరోయిన్ మంత్రజాలం.. ఫొటోస్ వైరల్

First Published Aug 7, 2019, 8:10 PM IST

హీరోయిన్ వేదిక పరిమిత సంఖ్యలో తెలుగులో సినిమాలు చేసింది. వేదిక పేరు చెప్పగానే విజయ దశమి, బాణం లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. కానీ వేదికకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మాత్రం రాఘవ లారెన్స్ ముని. ఆ తర్వాత వేదిక నటించిన చిత్రాలు నిరాశపరచడం వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 

(Courtesy: Instagram)ముని చిత్రంలో ఎక్కువగా లారెన్స్ నటన హైలైట్ గా నిలిచింది. అలాంటి చిత్రంలో కూడా తన గ్లామర్ తో వేదిక ప్రేక్షకులని ఆకర్షించింది.
undefined
(Courtesy: Instagram)ముని తర్వాత బాణం, దగ్గరగా దూరంగా, విజయదశమి లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో వేదిక క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళలేదు.
undefined
(Courtesy: Instagram)వరుస పరాజయాలు ఎదురైనా తమిళంలో వేదికకు వరుసగా అవకాశాలు లభించాయి.
undefined
(Courtesy: Instagram)ఇటీవల వేదిక నటించిన కాంచన 3 చిత్రం ఘనవిజయం సాధించడంతో వేదిక కెరీర్ మళ్ళీ పుంజుకుంది.
undefined
(Courtesy: Instagram)కాంచన 3 ఘనవిజయం సాధించడంతో వేదిక ఆశలు మళ్ళీ చిగురించాయి. దీనితో గ్లామర్ రోల్స్ పై దృష్టి పెట్టి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram)వేదిక 31 ఏళ్ల వయసులో కూడా నాజూగ్గా ఉండడం విశేషమే.
undefined
(Courtesy: Instagram)వేదిక ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి.
undefined
(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ
undefined
click me!