తెలుగు చిత్రాల్లో ఊర్వశి రాతెలా వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. లేటెస్ట్ రిలీజ్ ఏజెంట్ మూవీలో 'వైల్డ్ సాలా' సాంగ్ చేసింది ఊర్వశి. అలాగే ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య మూవీలో ఒక సాంగ్ లో నటించారు. వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవితో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. 'బాస్ పార్టీ' సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది.