శ్రీలీలా టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ చేతిలో ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్ ఉన్నాయి. అన్నీ సెట్స్ పైనే ఉండటం విశేషం. శ్రీలీలా నటిస్తున్న భారీ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, SSMB28, NBK108, Boyapati Rapo20, PVT04, అనగనగా ఒకరాజు, జూనియర్ వంటి చిత్రాలు ఉన్నాయి. నితిన్ సరసన కూడా నటిస్తోంది.