నెట్టింట హాట్ హాట్ అందాలను వడ్డిస్తోంది శ్రద్ధా దాస్ . కొద్దిరోజులు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న శ్రద్ధా గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. కవ్వించే పోజులతో నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది. దీంతో లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాలను పొగిడేస్తున్నారు.