ఎన్ని హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొట్టాము. ఎన్ని అవార్డులు అందుకున్నాము. ఎంత అందంగా ఉన్నాము. ఎలాంటి బట్టలు ధరిస్తున్నాము అనేది ముఖ్యం కాదు. మనం ఎలాంటి ఒడిదుడుకులకు, కష్టాల నుండి బయట పడ్డాము అనేది ముఖ్యం. నేను నా సమస్యల మీద పోరాటం చేస్తానని తెలుసు. నాలాగే బాధలు పడేవాళ్ళకు ఎదుర్కునే శక్తి ప్రాప్తించాలి. నిరంతరం పోరాడాలి... అని సుదీర్ఘ సమాధానం సమంత పోస్ట్ చేశారు.