పైట పక్కకు జరిపి ఎద అందాలు ఎర వేసిన రకుల్ ప్రీత్... ఆమెను చుట్టుకున్న ఆ చీరదే అదృష్టం!

Published : Sep 13, 2023, 02:52 PM IST

అవార్డుల వేడుకలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. డిజైనర్ శారీలో సూపర్ హాట్ గా మెరిసింది. రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.   

PREV
17
పైట పక్కకు జరిపి ఎద అందాలు ఎర వేసిన రకుల్ ప్రీత్... ఆమెను చుట్టుకున్న ఆ చీరదే అదృష్టం!
Rakul Preeth Singh

రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. తాజాగా లోక్మత్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ వేడుకలో డిజైనర్ శారీలో అదరగొట్టింది... 


 

27
Rakul Preeth Singh


2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ఇది జీ5 లో నేరుగా విడుదల చేశారు. అలాగే బూ, లవ్ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేసింది. ఇవి కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జియో సినిమాలో నేరుగా విడుదల చేశారు. 

37
Rakul Preeth Singh

 ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. భూమి పెడ్నేకర్ మరొక హీరోయిన్. మద్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

47
Rakul Preeth Singh

రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2024 ఆగస్టు 15న విడుదల కానుందని సమాచారం. మరో తమిళ చిత్రం అయలాన్ లో నటిస్తున్నారు. 

57
Rakul Preeth Singh

టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు.  రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు చిత్రం లేదు. 


 

67
Rakul Preeth Singh

మరోవైపు పెళ్లి పుకార్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదన్న మాట వినిపించింది.
 

77
Rakul Preeth Singh

2023లో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఏడడుగులు వేయడం ఖాయం అంటుకున్నారు. ఆ సూచనలు మాత్రం లేవు. దీంతో వీరి బంధం పెళ్లి వరకూ వెళుతుందా? ప్రేమతో సరిపెడతారా అనే సందేహాలు కలుగుతున్నాయి.  
 

click me!