వణికించే చలిలో..యవ్వనాల వేడి రగుల్చుతున్న రకుల్ ప్రీత్ సింగ్, వయ్యారాలుపోతున్న పంజాబి భామ

Published : Jan 06, 2023, 08:03 AM IST

ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదురకుల్ ప్రీత్ సింగ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో అద్భుతం చేస్తోంది. 

PREV
17
వణికించే చలిలో..యవ్వనాల వేడి రగుల్చుతున్న రకుల్ ప్రీత్ సింగ్, వయ్యారాలుపోతున్న పంజాబి భామ

రోజులుకాదు గంటల గ్యాప్ కూడా లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఉన్నపోటీని తట్టుకోవడంకోసం నెట్టింట్ట రకుల్ రచ్చ రచ్చ చేస్తోంది. ఏమాత్రం తగ్గేది లేదంటూ..దూసుకపోయే ప్రయత్నంచేస్తోంది. 
 

27

ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలు అద్భుతంగా వడ్డించుకుంటూ వెళ్తోంది బ్యూటీ. రీసెంగ్ గా ఎద అందాల మీద ఫోకస్ చేసి.. వరుసగా ముందరి అందాలతో మురిపించినరకుల్.. ఇప్పుడు థైస్ తో తకదిమి ఆడిస్తోంది. 
 

37

అందరి చూపు తన  థైస్ మీదకు వెళ్ళేలా చేస్తోంది బ్యూటీ. మోకాళ్ల పైకి.. టైట్ గా వేసిన డ్రెస్ తో రెచ్చగోట్టే ప్రయత్నంచేస్తోంది. తను రిలాక్స్ అవుతూ.. కూడా నెటిజన్లకు టెన్షన్ పెరిగేలా.. హాట్ అందాలు ఆరబోసుకునే పనిలో పడింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్. 
 

47

టాప్ టూ బాటమ్ అందాలు అల్లుకున్నట్టు ఉంటుంది రకుల్ ప్రీత్. ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. అందాలు కూడా పెంచుకుంటుంది. రకుల్ శేర్ చేసిన పిక్స్  మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 

57

లాస్ట్ ఇయర్ దాదాపు ఐదు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది బ్యూటీ. కాని  ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  బాలీవుడ్‌ లో ఏడాదంతా సందడిచేసినా, ఈ బ్యూటీకి ఏమాత్రం ప్లస్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది.
 

67

టాలీవుడ్ ను  లైట్‌ తీసుకుంది రకుల్‌. బీ టౌన్ ను పట్టుకుని వేలాడుతోంది. అయినా టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు కూడా లేవు బ్యూటీకిచివరిసారిగా వైష్ణవ్ తేజ్ జతగా కొండపొలం సినిమాలో డీగ్లామర్ లుక్ లో కనిపించింది రకుల్. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈమూవీ సక్సెస్ అవ్వలేదు. 

77

ఇక అంతకు ముందు  ఆమె చేసిన చెక్‌ సినిమా సైతం డిజాస్టర్‌ అయ్యింది. తెలుగులో వరుస ఫెయిల్యూర్స్ తో.. టాలీవుడ్ పై కూడా రకుల్‌ ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే బాలీవుడ్‌ కి వెళ్లింది. అయితే అక్కడ గ్లామర్‌ డోస్‌ పెంచింది. కొన్ని బలమైన పాత్రలు కూడా దక్కాయి. కానీ సక్సెస్‌ లేకపోవడంతో ఈ బ్యూటీ ఐరన్‌ లెగ్‌ ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. 

click me!

Recommended Stories