చేసుకోబోయేవాడిని పరిచయం చేసిన పూనమ్‌ బజ్వా.. ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయిందిగా!

First Published Oct 29, 2020, 9:39 AM IST

సినీ సెలబ్రిటీలు ఇటీవల తమ లవర్స్ ని పరిచయం చేయడం ప్రారంభించి పెళ్ళి పీఠలెక్కుతున్నారు. నిన్న పునర్నవి మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు తెలపగా, తాజాగా మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా తన ప్రియుడిని పరిచయం చేసింది. 

`పరుగు`, `బాస్‌` చిత్రాలతో మెప్పించిన పూనమ్‌ బజ్వా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు ఏకంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌వేదికగా తాను తన లవర్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు పేర్కొంది.
undefined
తాను సునీల్‌ రెడ్డితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడంతో సునీల్‌రెడ్డిని తన అభిమానులకు, నెటిజన్లకు, ఆడియెన్స్ కి పరిచయంచేసింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను పంచుకుంది పూనమ్‌ బజ్వా.
undefined
తన ప్రియుడు సునీల్‌ రెడ్డిని ఇంట్రడ్యూస్‌ చేస్తూ, `సునీల్‌రెడ్డి మై రూట్స్, గ్రౌండ్‌, వింగ్స్, హ్యాండ్సమ్‌, అంతేకాదు అందమైన హృదయం ఉన్న తన లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌` అనిపేర్కొంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
undefined
`నీతో ఉండే ప్రతి మూవ్‌మెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలోని సంతోషం, ఆరోగ్యం, ప్రేమ, ఫన్‌ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మాటల్లో చెప్పలేనంతగానిన్ను ప్రేమిస్తున్నా` అని చెప్పింది.
undefined
దీంతో ఆమెకి అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు విశెష్‌ చెప్పారు. అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది పూనమ్‌.
undefined
అయితే ఈ ఫోటోలను బట్టి చూస్తే పూనమ్‌ చాలా రోజులుగానే సునీల్‌రెడ్డి ప్రేమలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఆయనతో వివిధ ప్రాంతాల్లో, అనేక సార్లు దిగిన ఫోటోలనుపంచుకుందీ బ్యూటీ.
undefined
చాలా కాలంగా సునీల్‌ రెడ్డితో ఘాటు రొమాన్స్ లో ఉందని చెప్పకనే చెబుతున్నాయి ఈ ఫోటోలు. ఇద్దరు బీచుల్లో రెచ్చిపోయి రొమాన్స్ కి దిగారు. ఎంజాయ్‌ చేశారు.
undefined
లిప్‌లాక్‌ కిస్సులు, హగ్గులు వాట్‌ నాట్‌ అనేలా ఉన్నాయి పూనమ్‌ పంచుకున్న ఫోటోలు. స్విమ్మింగ్‌ ఫూల్‌లోనూ రెచ్చిపోయారు వీరిద్దరు. పూనమ్‌లోని ఈ యాంగిల్‌ని చూసిఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ఓ రకంగా షాక్‌కి గురవుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎలా ట్విస్టులిస్తారో ఊహించలేమంటున్నారు.
undefined
ఈ సందర్భంగా పూనమ్‌ కెరీర్‌ని ఓ సారి చూస్తే ముంబయికి చెందిన పూనమ్‌ 2005లో `మొదటి సినిమా`తో తెలుగులోకి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
undefined
ఆ తర్వాత`ప్రేమంటే ఇంతే`, నాగార్జున `బాస్‌`, `వేడుక`, అల్లు అర్జున్‌ `పరుగు` చిత్రాల్లో మెరిసింది.
undefined
ఆ తర్వాత తెలుగుకి దూరమైంది. తమిళం, మలయాళ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. దాదాపు 11ఏళ్ల తర్వాత గతేడాది `ఎన్టీఆర్‌`బయోపిక్‌లో గెస్ట్ గా మెరిసింది.
undefined
ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవి లేవు. దీంతో ఇలా మ్యారేజ్‌ చేసుకుని సెటిల్‌ అవ్వాలనుకుంటుందేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
undefined
అన్నట్టు ప్రియుడి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో, తాను ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతుందో అనే వివరాలు సస్పెన్స్ లో పెట్టింది పూనమ్‌. నెమ్మది ఒక్కోక్కటి రివీల్‌ చేస్తుందేమో చూడాలి.
undefined
click me!