ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ పంచుకున్న ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీకి న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు. ప్రగ్యా కేరీర్ విషయంలో జోరు కనిపించడం లేదు. ‘అఖండ’ ,‘సన్ ఆఫ్ ఇండియా’ తర్వాత ఏ చిత్రంలో నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.