కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ భామ రీసెంట్‌గా కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించిన సత్య ప్రేమ్ కీ కథ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. శంకర్ సినిమా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అయితే.. ఈ బ్యూటీ డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.