ఇక ఈ విషయంలో సోషల్ మీడియా జనాలు బాగా సీరియస్ గానే ఉన్నారు. హీనా ఖాన్ తో పాటు ఆమో బాయ్ ఫ్రెండ్ కూడా తప్పకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఆ మధ్య వీరిపై బ్రేకప్ రూమర్స్ బలంగా వినిపించాయి. కాని వారు తమ బంధం బలంగా ఉందని.. సింబాలిక్ గా చూపిచుకుంటున్నారు.