షాకింగ్: అంజలి ఏంటి మరీ ఇలా మారిపోయింది? గుర్తు పట్టలేం

First Published Oct 1, 2020, 7:21 PM IST


బొద్దుగా ఉంటే అందమా..లేక స్లిమ్ గా ఉందమా అనేది సినీ పరిశ్రమలో చాలా కాలంగా హీరోయిన్సా ఎదుర్కొంటున్న సమస్యే. దానికి తోడు కొందరు హీరోయిన్లు తన శరీర రీత్యా బేసిగ్గా కొంచెం బొద్దుగానే కనిపిస్తారు. దాంతో ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు ఏమాత్రం కేర్ తీసుకోకపోయినా లుక్ తేడా కొట్టేస్తుంది. అలాంటి హీరోయిన్లలో అంజలి కూడా ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి అంజలి కాస్తంత బొద్దుగానే కనిపిస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘గీతాంజలి’ లాంటి హిట్ సినిమాల్లో కూడా అంజలి కొంచెం లావుగానే కనపడింది. ఈ సినిమాల తర్వాత అంజలి మరీ లావుగా తయారైంది. ఆమె చాలా  ఎబ్బెట్టుగా కనిపించింది. దీంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఐతే కొన్ని కాలంగా అంజలిలో మార్పు కనిపిస్తోంది. జిమ్, ఫిట్నెస్ ట్రైనర్స్, ఆహారపు అలవాట్లుతో  ఆమె అదనపు క్యాలరీలు తగ్గించుకుంటోంది. అయితే మరీ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఆమె రూపం చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోలను మీరూ చూడండి.

అంజలి కెరీర్ ఆరంభం నుంచి బొద్దుగానే కనిపిస్తోంది. ఎప్పుడూ కూడా బరువు తగ్గేప్రయత్నమే చేయలేదు.
undefined
తమిళ ప్రేక్షకులకు కొంచెం నిండుగా ఉంటేనే ఇష్టం. వాళ్ల అభిరుచికి తగ్గట్లే బొద్దుగా కనిపించేది అంజలిఎప్పుడూ.
undefined
ఆమెకు వచ్చే పాత్రలు కూడా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ కావడంతో షేపులు మార్చుకోవాల్సిన అవసరం పెద్దగాలేకపోయింది.
undefined
కానీ కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఆమె ఒక్కసారిగా తన శరీరంపై దృష్టి పెట్టింది. రూపంమార్చేసింది.
undefined
అంజలి కృషి గట్టిగానే చేసింది. అది ఫలించి ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయిందామె.
undefined
తాజాగా అంజలి తీసుకున్న సెల్ఫీ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అవి చూసి జనాలు షాకైపోతున్నారు.
undefined
ఓవరాల్ గా బాడీలో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు ఈమె అంజలియేనా అన్న సందేహం కలుగుతోంది.
undefined
ముఖ్యంగా నడుం భాగంలో వచ్చిన మార్పు మరింత షాకిచ్చే విషయమే. ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
undefined
మొత్తానికి అంజలి కెరీర్ ముగిసిందనుకుంటున్న టైంలో మేలుకుంది. ఇంత మార్పు చూపించడం ఆశ్చర్యకరం.
undefined
చాన్నాళ్ల తర్వాత తెలుగులో ‘గీతాంజలి’ సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అంజలి.. ఆ చిత్రం కోసమే ఇంతలాసన్నబడింది అంటున్నారు.
undefined
అదేం లేదు క్యాజువల్ గానే మార్పు చూపిస్తోంది అంటున్నారు కొందరు.. కారణమేదైనా ఈ మార్పు మాత్రంమంచికే అనడంలో సందేహం లేదు.
undefined
వాస్తవానికి అంజలి తన తొలి చిత్రం నుండి తన ఇటీవలి చిత్రం వరకు అదే రూపాన్ని కొనసాగిస్తోంది, ఆమె రూపంలో మార్పులు కనిపించలేదు.
undefined
ఈ రోజుల్లో ఆమె తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది . చబ్బీ గా ఉండటమే అక్కడ ఉన్నంతలో ఆఫర్స్తెచ్చిపెట్టింది.
undefined
అయితే ఆమె నటన చూసి కోలీవుడ్ చిత్రనిర్మాతలు ఆమెకు ఆకర్షణీయమైన పాత్రల కంటే తన నటనకుసంబంధించిన పాత్రలను మాత్రమే ఇస్తున్నారు
undefined
ఈ క్రమంలో చాలా కాలం అంజలి తన బరువు తగ్గడం గురించి ఆలోచించలేదు. కానీ ఇటీవల అంజలి చిత్రాలుప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
undefined
అంజలి ఇప్పుడు తన స్లిమ్ మరియు సెక్సీ లుక్‌లో సిజ్లింగ్ హాట్‌గా కనిపిస్తోంది.
undefined
ఈ క్రమంలో అంజలి తన బరువును తగ్గించడానికి కారణం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
undefined
‘జర్నీ’ నటి దీని గురించి గట్టిగా పెదవి విప్పినప్పటికీ, చాలా స్పెక్యులేషన్స్ ,ఊహాగానాలు పరిశ్రమలో రౌండ్లువేస్తున్నాయి.
undefined
ఆమె ఆఫర్స్ విషయానికి వస్తే ఈ నటికి ‘గీతాంజలి 2’ సినిమా తప్ప చాలా అవకాశాలు లేవు
undefined
కాబట్టి, ఆమె తన బరువును కోల్పోయిందని మరియు కొన్ని ఆకర్షణీయమైన పాత్రలను పట్టుకోవటానికి హాట్ గాతయారై ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
undefined
అందుకు తగ్గట్లే ...ఈ మధ్య షేర్ చేసిన ఫొటోల్లో మరింత సూపర్ సెక్సీగా కనిపిస్తోంది అంజలి.
undefined
దశాబ్దం పాటు సాగిన కెరీర్లో అంజలి ఎప్పుడూ ఇంత గ్లామరస్ గా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.
undefined
అంజలి అసలు ఇలాంటి డ్రెస్ వేయడానికి అనుకూలంగా ఆమె బాడీ ఉండేది కాదు.
undefined
ఐతే ఒంట్లోని అదనపు కేలరీలన్నీ తగ్గించుకుని.. గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగాతయారైంది అంజలి
undefined
ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు పెద్ద షాకే ఇచ్చింది
undefined
మరి ఈ లుక్ తో అంజలి మున్ముందు కొత్తగా ఎన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలంటోంది ఇండస్ట్రీ.
undefined
ఇక ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఎంచక్కా ఇంట్లో ఉంటూ వంటావార్పు నేర్చుకుంటూ.. వ్యాయామం చేస్తూఅభిమానులతో చిట్ చాట్ చేసింది.
undefined
అయితే అంజలి తనకు లాక్ డౌన్ లో ఫుల్ బోర్ కొట్టిందని అంటోంది. అవును ఇన్ని నెలలుగా బయటప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లో ఉంటే ఎవరికైనా అదే ఫీలింగ్ కలుగుతుంది.
undefined
ఈ విషయమై ఆమె చెప్తూ నాకు ఇంట్లో ఫుల్ బోర్ కొడుతోంది. అలాగే ఒకేచోట పిచ్చెక్కిపోతుంది అంది.ఒకసారిఈ కరోనా నుండి ఫ్రీడమ్ దొరకగానే రోడ్డు పై ఫుల్ గా డాన్స్ చేయాలనీ ఉందని చెబుతోంది. మరి అంతగా బోర్కొట్టేసిందా అమ్మడికి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఇక ఆమె నటించిన నిశ్శబ్దం అనే పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన అంజలి హిట్టు కొడుతుందేమో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
undefined
click me!