అలాగే డిజిటల్ సిరీస్లు, చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది ఆమె.తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అసలు తగ్గడం లేదు. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. వెండితెరపై ఛాన్స్ దొరకడం లేదనుకుంటుదేమో కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.