మీట్ రష్మిక డాటర్ ఆరా... ఏంజెల్ లా ఉందంటూ ఛార్మి ప్రశంస!

First Published Jun 15, 2021, 2:25 PM IST


ఈ మధ్య హీరోయిన్ ఛార్మి, పూరిలకు రష్మిక మందాన బాగా దగ్గరయ్యారు. దానికి కారణం విజయ్ దేవరకొండనే. ఛార్మి, పూరిలతో మూవీ చేస్తున్న విజయ్ వారికి చాలా సన్నిహితుడు అయ్యాడు. 

ఇక విజయ్ దేవరకొండకు రష్మిక మందాన చాలా క్లోజ్. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని కూడా పుకార్లు లేచాయి. అయితే రష్మిక, విజయ్ ఈ విషయంలో నోరు మెదపలేదు. అయితే విజయ్ ఇంటిలో జరిగే ప్రైవేట్ పార్టీలకు రష్మిక ఒక్కటి మాత్రమే హాజరయ్యేవారు.
undefined
ఈ మధ్య ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి కూడా చిక్కారు. డిన్నర్ పార్టీలు మిత్రుల మధ్య కామన్ కాబట్టి, నిజంగా వీరు కేవలం మిత్రులేనా, ప్రేమికులు కూడానా తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాలి.
undefined
ఇక విజయ్ మూవీ కోసం పూరి, ఛార్మి ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. రష్మిక సైతం రెండు హిందీ చిత్రాలకు సైన్ చేయడంతో ముంబైకి తరచుగా వెళుతున్నారు. దీనితో ఛార్మితో ఆమెకు మంచి బంధం ఏర్పడింది.
undefined
డాగ్స్ అంటే ఛార్మికి చాలా పిచ్చి. ఆమె రెండు మూడు డాగ్ బ్రీడ్స్ ని పోషిస్తూ ఉంటారు. తాజాగా తన దగ్గర ఉన్న పెట్ డాగ్ ఐటెంని రష్మిక పెట్ డాగ్ ఆరా కలిసిందట. మరి రష్మిక ఆరాను కొత్తగా తెచ్చుకున్నారేమో... ఆరా రాకతో రష్మిక తల్లి అయ్యిందంటూ కామెంట్ చేసింది.
undefined
అలాగే ఛార్మి ఆరా చాలా క్యూట్ గా ఏంజెల్ లా ఉంది అంటూ కామెంట్ పెట్టింది. దానికి రష్మిక స్పందిస్తూ... కృతజ్ఞతలు ఛార్మి, ఇకపై ఎక్కువగా కలుసుకుందాం అంటూ కామెంట్ చేసింది.
undefined
ఈ ఇద్దరు సుందరీమణులు తమ పెట్ డాగ్స్ పై చూపిస్తున్న ప్రేమకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. ఛార్మి నిర్మాతగా లైగర్ నిర్మాణంలో బిజీగా ఉండగా, రష్మిక చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
undefined
click me!