అయితే స్టార్ హీరోయిన్ హోదాకు ఇంకా ఆమడ దూరంలో ఉంది నిధి అగర్వాల్. ఇక భవిష్యత్ లో నిధి స్టార్ హీరోయిన్ కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఆమెకు వస్తున్న ఆఫర్స్ నే అందుకు నిదర్శనం.