ఆ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది అని అన్నారు రాజశేఖర్. రా రా పోరా.. అన్న అమ్మాయి రండి పొండి.. అని అంది అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు... మాజీ హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్.