విజయ నిర్మల ఆయన తల్లి కాగా, కృష్ణ స్టెప్ ఫాదర్. విజయ నిర్మల-కృష్ణ మరణించే వరకు కలిసే ఉన్నారు. నరేష్ వాళ్ళతోనే ఉండేవాడు. కాగా ఫిల్మ్ నగర్ లో ఉండే కృష్ణ, విజయ నిర్మల నగర శివారుకు వెళ్లిపోయారట. విజయ నిర్మల ఓ 12 ఎకరాల పొలం హైదరాబాద్ శివారులో కొన్నారట. దాన్ని ఎంత కొన్నారో? ఇప్పుడు ఎంత ధర పలుకుతుందో నరేష్ వెల్లడించారు.