ఆ తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది హన్సిక. స్టార్లందరితోనూ ఆడి పాడింది. బన్నీ,ప్రభాస్, గోపీచంద్, రామ్, నితిన్, రవితేజ, ఎన్టీఆర్, మంచు విష్ణు, సందీప్ కిషన్ వంటి హీరోలతో కలిసి నటించింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఓ ఊపు ఊపేసింది.