Hansika: చాక్లెట్ మెరుపులతో యాపిల్ పిల్ల అదరహో.. క్యూట్ అండ్ హాట్ స్టిల్స్ వైరల్

Published : Apr 12, 2022, 01:46 PM IST

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.  

PREV
17
Hansika: చాక్లెట్ మెరుపులతో యాపిల్ పిల్ల అదరహో.. క్యూట్ అండ్ హాట్ స్టిల్స్ వైరల్
Hansika Motwani

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

 

27
Hansika Motwani

 అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

 

37
Hansika Motwani

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

47
Hansika Motwani

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. చాక్లెట్ కలర్ లో ఉన్న డ్రెస్ లో హన్సిక మతి పోగొట్టే విధంగా ఫోజులు ఇస్తోంది. క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో హన్సిక మెస్మరైజ్ చేస్తోంది. 

 

57
Hansika Motwani

చిలిపి పిల్లలా కొన్ని ఫోజుల్లో.. కళ్ళతోనే మత్తు జల్లుతున్నట్లు ఉన్న మరికొన్ని ఫోజుల్లో హన్సిక రెచ్చిపోయింది. హన్సికని ఇలాంటి ఫోజులో చూస్తే కుర్రాళ్లు మాయలో పడిపోవడం ఖాయం. 

67
Hansika Motwani

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

77
Hansika Motwani

హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

 

click me!

Recommended Stories