Hansika: మైండ్ బ్లాక్ చేస్తున్న హన్సిక ఒంపుసొంపులు.. దేశముదురు పిల్ల బిగుతైన అందాలు కెవ్వు కేక

Published : Jul 13, 2022, 04:50 PM IST

డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం చేసిన క్రేజీ హీరోయిన్స్ లో హన్సిక ఒకరు. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది.

PREV
17
Hansika: మైండ్ బ్లాక్ చేస్తున్న హన్సిక ఒంపుసొంపులు.. దేశముదురు పిల్ల బిగుతైన అందాలు కెవ్వు కేక

డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం చేసిన క్రేజీ హీరోయిన్స్ లో హన్సిక ఒకరు. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

 

27

 అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

 

37

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. అదిరిపోయే బ్లాక్ డ్రెస్ లో హన్సిక తన బిగుతైన అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. 

57

తన శరీరానికి హగ్ ఇచ్చినట్లుగా ఉన్న డ్రెస్ లో హన్సిక పరువాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. చిరునవ్వులు చిందిస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. బ్యూటిఫుల్ గా హాట్ గా ఈ యాపిల్ బ్యూటీ అదరగొడుతోంది. 

67

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

77

హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

click me!

Recommended Stories