సినిమాల్లో హీరోలను అందంగా, గుడ్ బాయ్ గా చూపిస్తుంటారు. అయితే ఒక్కోసారి హీరోల కంటే తెరపై విలన్లు హ్యాండ్సమ్ కనిపించి తమ లుక్స్ తో ఆకట్టుకున్నారు. వారి పక్కన హీరోయిన్ ఉండదనే కానీ హీరో కటౌట్ కి ఏమాత్రం తీసిపోని ఆ విలన్లు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం!