జెనీలియా నటించిన ‘బాయ్, సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్’ సినిమాలంటే ఇప్పటికీ అభిమానులు, ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడుతారు. స్టార్ హీరోల సరసన నటించిన జెనీలియా అద్భుతమై పెర్ఫామెన్స్ తోనూ, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. త్వరలో మళ్లీ దక్షణాది ప్రేక్షకులను అలరించబోతోంది.