చోళీకి లెహంగా మధ్య గ్యాప్ నుండి నడుము అందాలు ఓరగా చూపిస్తూ ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ ఇచ్చిన రష్మీ గౌతమ్!

First Published Sep 10, 2021, 8:41 PM IST

సాంప్రదాయ చోళీ లెగంగాలో పండగ వేళ మెరిసింది రష్మీ గౌతమ్. చోళీకి లెహంగా మధ్య నడుమందాలు చూపిస్తూ మనసు మెలిపెట్టింది. కుర్రకారు గుండెలు బరువెక్కేలా అందాలు విందు చేసింది. 

హీరోయిన్స్ రేంజ్ పాపులారీతో వెలిగిపోతున్న రష్మీ, బుల్లితెర ప్రేక్షకులకు దొరికిన గ్లామర్ డాల్. బుల్లితెర వేదికలపై అమ్మడు అందాలు కనువిందు కోసం వేచి చూసే అభాగ్యులు ఎందరో ఉన్నారు. 
 


టెలివిజన్ కంటెంట్ హద్దులు చెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఆ సాంప్రదాయానికి నాంది పలికారు రష్మీ. అరంగేట్రంతోనే పొట్టి బట్టలతో స్కిన్ షోకి తెరలేపి, సరికొత్త అనుభూతిని ఆడియన్స్ కి పంచారు. 

జబర్దస్త్ షో వేదికగా యాంకర్ రష్మీ గ్లామర్ షో, శృంగార ప్రేమికులకు పెద్ద ఉపశమనం. అసలు రష్మీ కోసం ఆ షో చూస్తే ప్రేక్షకులు ఉన్నారటంటే అతిశయోక్తి కాదు. 


జబర్దస్త్ యాంకర్ రష్మీ  కెరీర్ మలుపు తిప్పింది. ఆమె ఫేట్ ఈ షో ద్వారా మారిపోయింది.  చిన్న చిన్న వేషాలు వేస్తూ.. ఇక ఇంటికే అంటుకుంటున్న తరుణంలో జబర్దస్త్ అవకాశం ఆమెకు దక్కింది. ఆ షో ద్వారా సూపర్ పాప్యులారిటీ ఆమె దక్కించుకున్నారు.

హీరోయిన్స్ రేంజ్ పాపులారీతో వెలిగిపోతున్న రష్మీ, బుల్లితెర ప్రేక్షకులకు దొరికిన గ్లామర్ డాల్. బుల్లితెర వేదికలపై అమ్మడు అందాలు కనువిందు కోసం వేచి చూసే అభాగ్యులు ఎందరో ఉన్నారు. 
 


హీరోయిన్ కావాలన్న రష్మీ కల యాంకర్ గా మారాక నెరవేరడం మిరాకిల్ అని చెప్పాలి. హాట్ యాంకర్ గా వచ్చిన ఇమేజ్ ఆమెకు వరుస వెండితెర ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే పలు చిత్రాలలో రష్మీ హీరోయిన్ గా నటించారు. 

అయితే యాంకర్ గా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, హీరోయిన్ గా రష్మీకి బ్రేక్ రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలలో ఒక్కటి కూడా క్లీన్ హిట్ దక్కించుకోలేదు. దీనితో ఆమెకు ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం రష్మీ హీరోయిన్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది.

యాంకర్ గా మాత్రం రష్మీ ఫుల్ బిజీగా ఉన్నారు. అత్యధిక రేటింగ్ కలిగిన ఢీ, జబర్దస్త్ షోలతో పాటు పలు కార్యక్రమాలలో ఆమె సందడి చేస్తున్నారు. 

ఇక ఎప్పటిలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ కాక రేపుతోంది అమ్మడు. తాజాగా చోళీ లెహంగాలో రెచ్చిపోయారు రష్మీ గౌతమ్. 

పేరుకు సంప్రదాయ దుస్తులు అయినా.. ఆమె నడుమందాలను దాచడం ఆ దుస్తుల వల్ల కాలేదు. డ్రెస్ ఏదైనా తాను వేసుకుంటే హాట్ నెస్ సంతరించుకుంటుందని నిరూపించింది. 

click me!