పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, రాజా డీలక్స్ సినిమాలు మొత్తం వేల కోట్ల పెట్టుబడులతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో పాన్ వరల్డ్ స్థాయిలో Projec Kను నిర్మిస్తున్నారు.