సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. తండ్రులు హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా నిరూపించుకొని తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. తండ్రులు హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా నిరూపించుకొని తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. టాలీవుడ్ లోనే కాకుండా అన్ని వుడ్ లలోనూ ఇలా జరుగుతుంటుంది. అలా పరిచయమయ్యి సక్సెస్ లు అందుకున్న హీరోలు, భవిష్యత్తులో తమ తండ్రుల మాదిరి హీరోలుగా పరిచయమవ్వడానికి రెడీ అవుతున్న కొడుకులపై ఓ లుక్కేద్దాం!