పలుచని ఉల్లిపొరలాంటి టాప్‌లో ఈషా అందాల విందు.. ఈ అమ్మడి కాళ్లని ఇలా చూసి బన్నీ ఏమైపోతాడో..?

Published : Jul 25, 2021, 09:00 AM IST

టాలీవుడ్‌ బ్యూటీ ఈషా రెబ్బా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు బాగా ప్రయత్నిస్తుంది. తన అందాలను ఎప్పటికప్పుడు కొత్త యాంగిల్‌లో బయటపెడుతుంది. తన అభిమానుల ముఖంలో ఆనందాన్ని చూస్తుంది. 

PREV
17
పలుచని ఉల్లిపొరలాంటి టాప్‌లో ఈషా అందాల విందు.. ఈ అమ్మడి కాళ్లని ఇలా చూసి బన్నీ ఏమైపోతాడో..?
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అందాలు కనిపించేలా ఉల్లిపొరలాంటి టాప్‌లో చిలిపిగా కవ్విస్తుంది ఈషా రెబ్బా.

27
మరోవైపు తొడ అందాలను చూపిస్తూ ఫిదా చేస్తుంది. దీంతో ఈషా అందాలకు నెటిజన్ల మత్తెక్కిపోతున్నారు. సండే స్పెషల్‌ అదిరిపోయిందంటూ కితాబిస్తున్నారు. ఆమె అందాలను ఆస్వాధిస్తున్నారు.

37
ఇదిలా ఉంటే `అల వైకుంఠపురములో` పూజా కాళ్లని చూసి ఏకంగా `నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు` అంటూ పాటేసుకున్నారు అల్లు అర్జున్‌. ఇంకా చెప్పాలంటే ఆమె కాళ్లనిచూసే ఆయన ఆమెకి పడిపోయారు.

47
అలాంటిది ఇప్పుడు డస్కీ బ్యూటీ ఈషా థైస్‌ చూసి బన్నీ ఇంకెలాంటి పాటేసుకుంటాడో, ఆమెకి ఎంతగా ఫిదా అయిపోతాడో అంటో కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. అంతగా తన థైస్‌ అందాలతో ఎట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు.

57
ఈషా రెబ్బా మాత్రం ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. రెగ్యూలర్‌ పోజులతో కాకుండా డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ తో, డిఫరెంట్‌ పోజులతో కేకపెట్టిస్తుంది.

67
ఇలా సరికొత్తగా తన అందాలను ఆవిష్కరిస్తూ మేకర్స్ ని హంట్‌ చేస్తుంది. ఇతర భాషల దర్శకులు కూడా ఈ అమ్మడి హాట్‌ షోకి ఫిదా అవుతున్నారు. అందుకే తమ సినిమాల్లో సరికొత్తగా చూపించేందుకు రెడీ అవుతున్నారు.

77
ఈషా రెబ్బాకి ఇటీవల తమిళం నుంచి రెండు ఆఫర్లువచ్చాయి. `అయిరామ్‌ జెన్మెంగల్‌`, `ఒట్టు` అనే తమిళ, మలయాళ చిత్రంలో నటిస్తుంది. తెలుగులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories