గ్రాండ్ హిట్ పడకపోయినా.. సినిమాల్లో మాత్రం వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. గత మూడేండ్లు స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో, పిట్టకథలు, చివరిగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో నటించింది.