సమ్మోహన పరిచే అందం ఈషా రెబ్బా సొంతం. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సమ్మోహన పరిచే అందం ఈషా రెబ్బా సొంతం. తెలుగు యువతిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందంగా కనిపిస్తూనే తన పాత్రకు ఈషా రెబ్బా 100 శాతం న్యాయం చేస్తోంది.
26
Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. ఈషా రెబ్బా ఎలాంటి డ్రెస్ లో అయినా ఒదిగిపోతూ గ్లామర్ లుక్స్ తో యువతని మెస్మరైజ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా రెబ్బా అందమైన పూల వనంలో చేసిన ఫోటోషూట్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
56
టైట్ ఫిట్ టాప్ లో వనంలో తిరుగుతున్న యువరాణిలాగా ఈషా ఫోజులు ఇచ్చింది. చామంతి పువ్వుని తన పెదవులతో పట్టుకుని ఎవరికో ప్రేమ ముద్దులు పంపుతున్నట్లు ఇస్తున్న ఫోజులు చాలా అందంగా ఉన్నాయి.
66
ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది.