Easha Rebba Photos : మ్యాగ్నెట్ చూపులతో ఆకర్షిస్తున్న తెలుగు హీరోయిన్.. మతిపోయేలా ఈషా రెబ్బా స్టిల్స్..

Published : Apr 18, 2022, 05:57 PM IST

హీరోయిన్ ఈషా రెబ్బా (Easha Rebba) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో నెటిజన్లను పలకరించిందీ బ్యూటీ. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తోందీ తెలుగు హీరోయిన్.

PREV
16
Easha Rebba Photos : మ్యాగ్నెట్ చూపులతో ఆకర్షిస్తున్న తెలుగు హీరోయిన్.. మతిపోయేలా ఈషా రెబ్బా స్టిల్స్..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా టాలీవుడ్ లో కేరీర్ ను ముందుకు తీసుకెళ్లోంది. వచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ ప్రేక్షలకులకు దగ్గరవుతూ వస్తోంది. 
 

26

కానీ ఈషా రెబ్బాకు టాలీవుడ్ లో వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మోడల్ గా తన కేరీర్ ప్రారంభించిన ఈషా ‘లైఫ్ ఈజ్ బ్యూటీ’ సినిమాతో వెండి తెరపై మెరిసింది. 
 

36

ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈషాకు బ్రేక్  పడలేదు. మంచి సినిమాల్లో నటించినా ప్రాధాన్యమున్న పాత్రలు దక్కడం లేదు. 
 

46

దీంతో గతేడాది నుంచి ఈ తెలుగు హీరోయిన్ తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అక్కడైనా తనకు మంచి సినిమాలు వస్తాయేమోనని ఆశిస్తోంది. ఈ మేరకు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.   

56

ఇక సినిమాల విషయం పక్కనెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరే ఉంటోందీ బ్యూటీ. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లు మైమరిపిస్తోంది. తాజాగా ఈషా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
 

66

ఈ ఫొటోల్లో బిగుతైన ఫుల్ స్లీవ్ టాప్ లో గ్లామర్ షో చేసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. కొంటె చూపులతో కవ్విస్తూ తనవైపు ఆకర్షిస్తోంది. ఈషా గ్లామర్ కు ఫిదా అయిన నెటిజన్లు ఫొటోలను లైక్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories