హాట్‌ షోతో రెచ్చిపోయిన `డీజే టిల్లు` భామ.. విరహ వేదనతో నెట్టింట ఘాటు రేపుతున్న హాట్‌ బ్యూటీ.. చూస్తే రచ్చే

Published : Aug 17, 2022, 05:21 PM ISTUpdated : Aug 17, 2022, 10:15 PM IST

`డీజే టిల్లు`తో బిగ్‌ బ్రేక్‌ని అందుకుంది నేహా శెట్టి.. ఈ సినిమా సక్సెస్‌ని క్యాష్‌ చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు అందాల ఆరబోతతో క్రేజ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌ అవుతుంది.

PREV
16
హాట్‌ షోతో రెచ్చిపోయిన `డీజే టిల్లు` భామ.. విరహ వేదనతో నెట్టింట ఘాటు రేపుతున్న హాట్‌ బ్యూటీ.. చూస్తే రచ్చే

నేహా శెట్టి సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో `డీజే టిల్లు` చిత్రం పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించడంతో నేహా శెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ప్రామిసింగ్‌ హీరోయిన్‌గా మారింది నేహా శెట్టి. దాన్ని కంటిన్యూ చేసుకోబోతుంది. క్రేజ్‌కి అందాలు తోడు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో ట్రండింగ్‌ అవుతుంది. 
 

26

కన్నడ భామ నేహా శెట్టి తాజాగా గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది. క్లీవేజ్‌ అందాలతో మతిపోగొడుతుంది. మత్తెక్కించే అందాలతో కాకరేపుతుంది. స్లీవ్‌లెస్‌ టాప్‌లో కనువిందు చేస్తుంది. నెట్టింట దుమారం క్రియేట్‌ చేస్తుంది. లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

36

ఇందులో నేహా శెట్టి చాలా హాట్‌గా ఉంది. విరహ వేదనతో చూపులతోనే కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది నేహా శెట్టి. టీనేజర్ల గుండెల్లో అలజడి క్రియేట్‌ చేస్తుంది. హాట్‌ అందాల ఆరబోతతో సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంది టిల్లుగాడి లవర్‌. 
 

46

నేహా శెట్టి నెమ్మదిగా సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఆమె మొదట కన్నడలో `ముంగరు మేల్‌ 2` చిత్రంలో నటించి ఆకట్టుకుంది. అందులో ఈ బ్యూటీని చూసిన పూరీ జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాష్‌ పూరితో `మెహబూబా` సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఇందులో తన గ్లామర్‌తో మెస్మరైజ్‌ చేసింది. 
 

56

మూడేళ్ల తర్వాత 2021లో `గల్లీ రౌడీ` చిత్రంలో సందీప్‌ కిషణ్‌ సరసన మెరిసింది. మరోవైపు `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలోనూ కనువిందు చేసింది. ఈ ఏడాది `డీజే టిల్లు` చిత్రంతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె రాధికా పాత్రలో రచ్చ చేసింది. 
 

66

ప్రస్తుతం ఈ బ్యూటీ కార్తికేయ గుమ్మకొండతో కలిసి ఓ చిత్రంలో నటిస్తుంది. నెమ్మదిగా ఈ బ్యూటీని ఆఫర్లు వరిస్తున్నాయి. ఒక్కో మెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే నేహా శెట్టిలో కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణించే అంశాలున్నాయి. మరో పెద్ద ఆఫర్‌ పడితే ఈ బ్యూటీ రేంజ్‌ మారిపోతుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories