నాగ చైతన్య హీరోయిన్ బోల్డ్ షో.. టైట్ బ్రా లాంటి టాప్ లో సొగసు బాణాలు సంధిస్తున్న మజిలీ పిల్ల
మజిలీ చిత్రంతో దివ్యాంశ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో చైతు, దివ్యాంశ కెమిస్ట్రీ బాగా కుదిరింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్యాంశ తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది.