మూడు రోజులుగా బికినీలోనే ఉన్నావా దిశా.. కిల్లింగ్ లుక్ వైరల్‌

Published : Jan 03, 2021, 10:18 PM IST

దిశా పటానీ న్యూ ఇయర్‌ సందర్భంగా తన అభిమానులను బికినీలో దర్శనమిస్తుంది. బికినీ ఫోటోని పంచుకుంటూ అభిమానులకు, నెటిజన్లకి న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పిన ఈ బ్యూటీ తాజాగా మరో బికినీ ఫోటోని పంచుకుంది. చూడబోతే మూడు రోజులుగా బికినీలోనే ఉన్నట్టుంది దిశా. తాజాగా ఈ నయా పిక్స్ షేక్‌ చేస్తుంది. 

PREV
17
మూడు రోజులుగా బికినీలోనే ఉన్నావా దిశా.. కిల్లింగ్ లుక్ వైరల్‌
న్యూ ఇయర్‌ సందర్బంగా బికినీ ఫోటోని పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసింది దిశా. ఇప్పుడు మరో బికినీ ఫోటోని పంచుకుంది.

27
దీంతో కామెంట్లతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మూడు రోజులుగా బికినీలోనే ఉన్నావా దిశా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం దిశా కిల్లింగ్‌ లుక్‌తో చూస్తున్న నయా ఫోటో వైరల్‌ అవుతుంది.

37
దిశా పటానీ హాట్‌ అందాలతో బాలీవుడ్‌ ఆడియెన్స్ ని మతిపోగొడుతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ సినిమాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

47
తెలుగులో పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `లోఫర్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ సెక్సీ అందాల సోయగం బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీగా ఉంది.

57
అయితే తరచూ బీచ్‌ ఫోటోలను, బికినీ ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. దిశా ఎద అందాలను ప్రధానంగా ఫోకస్‌ చేస్తుంది. ఎద అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక సెక్సీ థైస్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

67
ప్రస్తుతం సల్మాన్‌తో `రాధే` చిత్రంలో నటిస్తున్న దిశా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. `ఎక్‌ విలన్‌ 2`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది త్వరలో ప్రారంభం కాబోతుందని తెలిపింది దిశా.

77
కొత్త సంవత్సరం సందర్బంగా కొత్త సెట్‌లోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ షూట్‌లో పాల్గొనేందుకు సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. అలాగే `మళంగ్‌` తర్వాత మరోసారి మోహిత్‌ సూరి దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది` అని తెలిపింది దిశా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories