నావెల్‌ అందాలు చూపిస్తూ మిర్రర్‌ సెల్ఫీతో సెగలు రేపుతున్న దిశా పటానీ.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

Published : Aug 17, 2021, 11:23 AM ISTUpdated : Aug 17, 2021, 02:51 PM IST

దిశా పటానీ మరోసారి రెచ్చిపోయింది. తన అభిమానులతో తన హాట్‌ హాట్‌ అందాలతో కనువిందు చేసింది. మిర్రర్‌సెల్ఫీతో జీరో సైజ్‌ నడుమదాలను చూపిస్తూ ఇచ్చిన పోజులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సెగలు రేపుతుంది. ఆమె పిక్‌ వైరల్‌ అవుతుంది. 

PREV
19
నావెల్‌ అందాలు చూపిస్తూ మిర్రర్‌ సెల్ఫీతో సెగలు రేపుతున్న దిశా పటానీ.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ పరిచయం చేసిన ఈ హాట్‌ అందాల బాంబ్‌ బాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. స్టార్‌ హీరోలతో నటిస్తూ తన ఘాటైన అందాలతో ఓ ఊపు ఊపేస్తుంది. 

29

దిశా తెరపైకి వచ్చిందంటే హాట్‌ బాంబ్‌ వచ్చిందని ఫీలవుతున్నారు బాలీవుడ్‌ ఆడియెన్స్. అంతగా తన గ్లామర్ షోకి పిచ్చెక్కిస్తుందీ సెక్సీ అందాల భామ. దీంతో నార్త్ లో సెన్షేషనల్‌ బ్యూటీగా మారిపోయింది. 

39

దిశా మరోవైపు సోషల్‌ మీడియా అభిమానులు ఫిదా చేస్తుంది. బీచ్‌లో బికినీ పోజుల్లో ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు ఎంతగా ఆకట్టుకుంటాయో, అవి ఎంతగా ట్రెండ్‌ అవుతాయో మాట్లల్లో చెప్పలేం. అదొక అందాల విస్పోటనమని చెప్పొచ్చు. 

49

నిత్యం బికినీ ఫోటోలు పంచుకుంటూ కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందీ ఈ హాట్‌ భామ. దీంతో ఈ అందాల సునామీకి ఇంటర్నెట్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉంది. 
 

59

దిశా పటానీ ఖాళీ టైమ్‌ దొరికితే చాటు వెకేషన్‌ అంటూ బీచ్‌ల వెంట తిరుగుతుంది. అక్కడ సూర్యుడు తన అందాలను ముద్దాడగా, ఆ సూర్యకిరణాల్లోని వేడిని ఆస్వాధిస్తూ సేద తీరుతుంది. 

69

ఓ వైపు స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ అవుతూనే మంచి ఆరోగ్యాన్ని పొందుతుంది దిశా. అందుకే ఈ బ్యూటీ మాల్దీవులకు చెక్కేస్తుంది. వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసి వస్తుంది. 
 

79

ఇక బాలీవుడ్‌లో లవ్‌ ఎఫైర్‌తోనూ హాట్‌ టాపిక్‌గా మారుతుంది దిశా. టైగర్‌ ష్రాఫ్‌తో ఈ భామ ఘాటు ప్రేమలో మునిగి తేలుతుంది. వీరిద్దరు పార్టీలకు వెళ్తూ చాలా సందర్భాల్లో మీడియాకి చిక్కారు. 

89

అంతేకాదు వెకేషన్‌కి కూడా ఇద్దరు కలిసి వెళ్లి, తమ మధ్య లవ్‌ బయటపెట్టారు. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. దీంతో టైగర్‌, దిశా బాలీవుడ్‌ మీడియాకి పర్‌ఫెక్ట్ స్టఫ్‌గా మారిపోయారు. మరి వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందా? లేదా? అన్నది చూడాలి. 
 

99

ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టైగర్‌ మాట్లాడుతూ, తాను వర్జిన్‌ అనే ప్రశ్నకి స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌ వర్జిన్‌ అయితే తాను వర్జినే అన్నారు. ఈ లెక్కన సల్మాన్‌ మాదిరిగా లవర్స్ ని మార్చుకుంటూ వెళ్లిపోతాడా? ఇదే జరిగితే దిశా మరో లవర్‌ని వెతుక్కోవాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం `కేటీనా`, `ఏక్‌ విలన్ రిటర్న్స్` చిత్రాల్లో నటిస్తుంది దిశా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories