కసి చూపులతో అందాలన్నీ కెమెరా ముందు..  చిరుత పిల్లా మజాకా

Published : Aug 16, 2021, 07:41 PM IST

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. 

PREV
16
కసి చూపులతో అందాలన్నీ కెమెరా ముందు..  చిరుత పిల్లా మజాకా

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. 

26

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి.అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది. 

36

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. 

46

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

56

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

66

తాజాగా నేహా శర్మ వైట్ డిజైనర్ బికినిలో ఇచ్చిన ఫోజు శృంగార దేవతని తలపిస్తోంది. ఆమె చూపుల్లో పొగరు.. మతిపోగోట్టే అందంతో కుర్రాళ్లు ఈ ఫోజులు చూపు తిప్పుకోలేరు. 

click me!

Recommended Stories