కె.రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్‌ రెండో పెళ్లి.. ఫోటోలు

Published : Jan 05, 2021, 08:48 PM IST

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కోడలు, ప్రకాష్‌ కోవెలమూడి మాజీ భార్య కనికా థిల్లాన్‌ రెండో పెళ్లి చేసుకుంది. హిందీకి చెందిన రచయిత హిమాన్షు శర్మని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీనిటి కనికా పంచుకుంది. 

PREV
18
కె.రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్‌ రెండో పెళ్లి.. ఫోటోలు
దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ప్రకాష్‌ కోవెలమూడి కూడా దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన తెలుగు `సైజ్‌ జీరో`, హిందీ `జడ్జ్‌మెంటల్‌ హై క్యా` వంటి సినిమాలు రూపొందించారు. కానీ సక్సెస్‌ కాలేకపోయారు. ఆయన్నుంచి నాలుగేళ్ల క్రితం కనికా థిల్లాన్‌ విడాకులు తీసుకుంది.

28
కొన్నాళ్ళుగా బాలీవుడ్‌ రైటర్‌ హిమాన్షు వర్మతో చనువుగా ఉంటుంది. వీరిద్దరు కలిసి పలు సినిమాలకు పనిచేశారు. ఈ పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్లింది.

38
తాజాగా అతనితో ఏడడుగులు కూడా వేశారు. ఎలాంటి అట్టహాసం లేకుండా నిరాడంబ‌రంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌లో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు.

48
ఈ ఫొటోలను పంచుకున్న కనికా 'కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌యాణం' అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

58
బాలీవుడ్ ర‌చయిత హిమాన్షు శ‌ర్మను ప్రేమించి డిసెంబర్ నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు.

68
సందడి చేస్తున్న కనికా, హిమాన్షు పెళ్లి ఫోటోలు.

78
పెళ్లిలో ఓ దృశ్యం ఆకట్టుకుంటుంది.
పెళ్లిలో ఓ దృశ్యం ఆకట్టుకుంటుంది.
88
పెళ్లి కూతురుగా ముస్తాబైన కనికా థిల్లాన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories