డిసెంబర్ 2న హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో నీలిమ గుణ-రవి ప్రఖ్య(Neelima Wedding) వివాహం ఘనంగా జరుగుతుంది. డిసెంబర్ 11 ఆదివారం చిత్ర ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నీలిమ గుణ వివాహ వేడుకకు మహేష్, అల్లు అర్జున్,రాజమౌళి, రాజశేఖర్, కే రాఘవేంద్రరావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.