చేతికండ చూపిస్తూ.. టైట్ ఫిట్ లో ఖతర్నాక్ ఫోజులిచ్చిన డింపుల్ యాయతీ.. క్యూట్ పిక్స్

First Published | Jul 20, 2023, 6:22 PM IST

యంగ్ బ్యూటీ  డింపుల్ హయాతీ (Dimple Hayathi)  ఖతర్నాక్ ఫొటోషూట్ లో అదరగొట్టింది. టైట్ డ్రెస్ లో మోడ్రన్ లుక్ తో తెలుగు బ్యూటీ అట్రాక్ట్ చేసింది. స్టన్నింగ్ పిక్స్ తో నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. 
 

తెలుగు హీరోయిన్ డింపుల్ హయతీ ఆరేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటోంది.  ఈ ముద్దుగుమ్మ అటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. మొన్నటి వరకు జోరు మీదున్న ఈ బ్యూటీ స్పీడ్ కు సడెన్ గా బ్రేక్ లు పడ్డాయి. 
 

సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూే యాక్టిగా కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది.అటు సినిమా విషయాలను పంచుకుంటూనే ఇటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. 
 


మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తన వెకేషన్ కు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. కుర్ర హీరోయిన్ స్టన్నింగ్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్లాక్ టైట్ ఫిట్ లో తెలుగు బ్యూటీ కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

క్యూట్ గా సెల్ఫీలకు ఫోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. అలాగే బ్యూటీఫుల్ లోకేషన్లలో అట్రాక్టివ్ గా స్టిల్స్ ఇచ్చింది. అలాగే తన చేతికండలను చూపిస్తూ కుర్ర హృదయాలను గెలుచుకుంటోంది. అదిరిపోయే ఫోజులతో మతులు పోగొట్టింది. ఇలా నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది.
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేవు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం గ్యాప్ తీసుకొని పోస్టులు పెడుతోంది. అయినా నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అలాగే సెన్సేషన్ గా ట్వీట్లు కూడా చేస్తోంది.

ఆ మధ్యలో డింపుల్ ట్రాఫిక్ అధికారితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. దాంతో హయాతీ పేరు మారుమోగింది. ఇక నిన్న అప్పటి ఘటనను గుర్తు చేసేలా ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ట్వీట్ చేయడం సెన్సేషన్ గా మారింది. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ పేరు ఎప్పుడూ వినిపించేలా చేస్తోంది. చివరిగా ‘రామబాణం’లో నటించింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఇంకా అప్డేట్ అందలేదు. 
 

Latest Videos

click me!