నల్ల త్రాచులా మెలికలు తిరిగిన ఒంపులతో మెస్మరైజ్ చేస్తున్న డింపుల్ హయతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

First Published | Feb 4, 2024, 10:37 AM IST

అందం, డ్యాన్స్, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ డింపుల్ హయతి హీరోయిన్ గా సక్సెస్ కావడం లేదు. ఆమె చివరగా నటించిన ఖిలాడీ, రామబాణం రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.   

అందం, డ్యాన్స్, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ డింపుల్ హయతి హీరోయిన్ గా సక్సెస్ కావడం లేదు. ఆమె చివరగా నటించిన ఖిలాడీ, రామబాణం రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.   

డింపుల్ హయతి గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి నృత్యంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉంది. అందుకే సాంగ్స్ లో డింపుల్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం చూస్తున్నాము. 


ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది. తాజాగా డింపుల్ హయతి తన అందంతో యువతని మెస్మరైజ్ చేసింది.

హీరోయిన్ గా డింపుల్ హయతికి ఇంకా హిట్ పడలేదు. యువతని పిచ్చెక్కించే అందం ఉన్నప్పటికీ తొలి విజయం కోసం డింపుల్ ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా డింపుల్ హయతి సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

డింపుల్ హయతి నడుము సొగసు చూపిస్తూ బొద్దుగా ఉండే సొగసుతో పిచ్చెక్కిస్తోంది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా డింపుల్ హయతి హావ భావాలతో యువతని రెచ్చగొడుతోంది. నడుము ఒంపులకు యువత వెర్రెత్తిపోతున్నారు. 

ఇటీవల డింపుల్ హయతి వివాదాలలో సైతం చిక్కుకుంది.  డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మధ్య వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో డింపుల్ హయతి.. రాహుల్ హెగ్డే కారుని కాలుతో తన్నడం, దురుసుగా ప్రవర్తించినట్లు రాహుల్ కారు డ్రైవర్ కేసు నమోదు చేయగా ఇది వివాదంగా మారింది.

వీటన్నింటికి కారణం జాతకంలో దోషం ఉండడం వల్లే అని.. వేణు స్వామి సూచించినట్లుగా ఆయన సమక్షంలో డింపుల్ ప్రత్యేక పూజలు కూడా చేసింది. అందం, అభినయం అన్ని ఉన్న డింపుల్ మంచి హిట్ సినిమా పడితే టాలీవుడ్ లో దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది.   

Latest Videos

click me!