ఇలియానా డిప్రెషన్ లో ఉన్న సమయంలో అలనాటి అందాల తార కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆమెకు అండగా నిలిచాడట. ఇలియానా, అజయ్ దేవగన్ లు కలసిరైడ్, బాద్షాహో లాంటి పలు చిత్రాల్లో నటించారు. దీనితో వీరిమధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇప్పుడాఫ్రెండ్ షిప్ మరో లెవల్ కు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.