మెగాస్టార్‌ మనవరాలు ప్రేమలో పడిందా..?

Published : Sep 12, 2020, 11:43 AM IST

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలి కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ భామ తన ప్రేమకు వ్యవహారానికి సంబంధించిన కథనాలతో వార్తల్లో నిలుస్తోంది.

PREV
18
మెగాస్టార్‌ మనవరాలు ప్రేమలో పడిందా..?

నటీనటులు తమ పరిధిని పెంచుకుంటున్నారు. తమ యాక్టింగ్ టాలెంట్‌తో పాటు ఇతర టాలెంట్‌లను కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం లాంటి వీడియోలను షేర్ చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో ఇలాంటి వీడియోలో అభిమానులను అలరిస్తున్నారు.

28

నటుడు జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్‌ జాఫ్రీ కూడా తన టాలెంట్‌ను చూపించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పాట పాడుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలకు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది.

38

మలాల్‌ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు మీజాన్‌. తాజాగా ఈ యంగ్ హీరో తన అద్నాన్‌ సమీ పాడిన భీగి భీగి పాటను షేర్ చేశాడు. ఇది నా ఆల్‌టైం ఫేవరెట్ అంటూ ఆ పాటను షేర్ చేశాడు మీజాన్‌.

48

ఈ వీడియోకు వచ్చిన అన్ని రెస్పాన్స్‌లలో ఓ రెస్పాన్స్‌ మరింత ప్రత్యేకంగా కనిపించింది.

58

ఆ స్పెషల్ పర్సన్‌ మరెవరో కాదు అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నంద. చాలా కాలంగా నవ్య, మీజాన్‌లు డేటింగ్‌లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్‌ వైరల్‌ అయ్యింది.

68

మీజాన్ మాత్రం నవ్యతో ఉన్న రిలేషన్‌ గురించి ఎప్పుడూ స్పందించలేదు. ఎప్పుడూ తాము మంచి స్నేహితులం అని చెప్పుకుంటూ వస్తున్నాడు మీజాాన్.

78

అయితే గతంలో వీరిద్దరు కలిసి చాలా సార్లు మీడియా కంట పడ్డారు దీంతో నవ్య, మీజాన్‌ మధ్యఏదో ఉందన్న పుకారు వినిపిస్తోంది.

88

ఆ ఫోటోలపై మీజాన్ మాట్లాడుతూ, `మేము న్యూయార్క్‌లో కలిసి చదువుకుంన్నాము. మీడియాలో సర్క్యూలేట్‌ అవుతున్న ఫోటోలు అప్పటివే` అన్నాడు.

click me!

Recommended Stories