బాబోయ్, నెలవంకలా నడుము ఒంపులు చూశారా.. దీప్తి సునైనా బ్యాక్ సైడ్ సొగసు చూస్తే కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి

First Published | Oct 4, 2023, 7:04 PM IST

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

Deepthi Sunaina craziest poses goes viral in saree dtr

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 


క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

తాజాగా దీప్తి సునైనా కుంకుమ రంగు రెడ్ శారీలో అల్లరి చేస్తూ అందాలు ఆరబోస్తోంది. ఎంతో అందంగా ఉన్న రెడ్ శారీలో దీప్తి సునైనా హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. 

రెడ్ శారీలో తన శరీరాన్ని హరివిల్లులా మెలికలు తిప్పుతూ దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు అదుర్స్ అని చెప్పాలి.  దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెం నాభి సొగసు ఒలికిస్తూ టీజింగ్ చేస్తోంది. 

అందమైన బ్లౌజ్ లో దీప్తి సునైనా బ్యాక్ సైడ్ వీపు చూపిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇస్తోంది. క్యూట్ గా చిరునవ్వులు చిందిస్తూ సుమనోహర రూపంతో దీప్తి సునైనా అల్లరి పిల్లలా ఎంతో అందంగా ఉంది. 

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

దీప్తి సునైనా కవ్వించే విధంగా బ్యాక్ సైడ్ సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. తనపై తానే చిలిపి కామెంట్స్ వేసుకుంది. దీప్తి సునైనా నడుము, వీపు అందానికి కుర్రాళ్ళు ఉక్కరి బిక్కిరి అవుతున్నారు. 

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

Latest Videos

click me!