Deepika Pilli: నాజూకైన ఒంపులతో దీపికా పిల్లి అందాల మాయ.. ఆగలేకపోతున్న కుర్రాళ్లు

pratap reddy   | Asianet News
Published : Nov 28, 2021, 06:41 PM IST

బుల్లి తెరపై యాంకర్ గా దూసుకుపోతున్న మరో బ్యూటీ దీపికా పిల్లి. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అందుకు ఉదాహరణ అనసూయ. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని అట్రాక్ట్ చేస్తోంది.

PREV
16
Deepika Pilli: నాజూకైన ఒంపులతో దీపికా పిల్లి అందాల మాయ.. ఆగలేకపోతున్న కుర్రాళ్లు

బుల్లి తెరపై యాంకర్ గా దూసుకుపోతున్న మరో బ్యూటీ దీపికా పిల్లి. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అందుకు ఉదాహరణ అనసూయ. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని అట్రాక్ట్ చేస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. 

 

26

Deepika Pilli అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. Dhee  షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే రష్మీ, సుధీర్, హైపర్ ఆదిలతో మంచి ఫన్ జనరేట్ చేస్తోంది. అవసరమైన మేరకు బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తోంది దీపికా. 

36

ముఖ్యంగా హైపర్ ఆదితో కలసి దీపికా కామెడీ పంచ్ లతో చెలరేగిపోతోంది. అందమైన యాంకర్స్ పై హైపర్ ఆది ఎప్పుడూ ఫన్నీ డైలాగులు పేల్చుతుంటాడు. అప్పుడప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పేల్చుతున్నారు. దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. 

46

తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. 

56

తాజాగా దీపికా పిల్లి బ్లాక్ టాప్ లో ఉండే డ్రెస్ లో నడుము అందాలు ఆరబోస్తూ అట్రాక్ట్ చేసింది. మరో ఫోటోషూట్ లో కలర్ ఫుల్ డ్రెస్ లో థైస్ అందాలు ఆరబోసింది. ఈ ఫోటోస్ లో దీపికా రెట్టింపు అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. థైస్ అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది. 

 

66

ఈ తరహాలో దీపికా ఎక్స్ ఫోజింగ్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లకు చేరువలో ఉన్నారు. 

click me!

Recommended Stories