దీపికా పదుకొనే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సీనియర్ భామ. నటన విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు కాని.. బ్యూటీ విషయంలో కుర్ర హీరోయిన్లు కూడా హౌరా అనేట్టుగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది చిన్నది.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. జారిపోతుందేమో అనేవిధంగా గౌను వేసుకుని.. నెక్ అందాలతో పాటు.. క్లీవేజ్ సొగసులతో చంపేస్తోంది బ్యూటీ.
కుర్ర కారుకు కిర్రెక్కించేలా సీనియర్ బ్యూటీ దీపికా ఫోజులు మత్తెక్కిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా దీపికా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటవ్వగా.. పెళ్ళి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటీ.
దీపికా పదుకొనె బాలీవుడ్ తో పాటు.. అటు హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది.
రీసెంట్ గా బాలీవుడ్ బాద్ షా ..కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఈసినమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. దీపికా పదుకునే కూడా షారుఖ్ జోడీగా అలరించింది. ఈమూవీలో ఆమె ఉన్నది తక్కువే అయినా.. బ్లాస్టింగ్ అందాలతో... బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేసింది.
పెళ్లి తరువాత కూడా దీపికా గ్లామర్, రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన దీపికా నటించిన గెహైర్యాన్ సినిమాలో దీపికా రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. రెచ్చిపోయి బెడ్ సీన్స్ లో నటించింది బ్యూటీ.