ఇదిలా ఉంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా తిరుగులేని హీరోయిన్ గా దూసుకుపోతోంది. వరుస చిత్రాలతో తన సత్తా చాటుతోంది. మరోవైపు చిన్న హీరోలతోనూ నటిస్తూ ఇతర స్టార్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది. చివరిగా ‘గెహ్రైయాన్’ చిత్రంతో ఆకట్టుకున్న దీపికా ప్రస్తుతం హిందీలో ‘పఠాన్’ మూవీలో, తెలుగులో ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తోంది.