మౌన పోరాటం చిత్రంలో ఎక్స్ పోజింగ్ అవసరం. నేను మోసపోయే అమ్మాయి పాత్రలో నటించాలి. అలాంటప్పుడు ఎక్స్ పోజింగ్ అవసరం. నేను చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నా. పాపం డైరెక్టర్ గారు నాకు వివరించారు. నేను ఎక్స్ పోజింగ్ చేయకుంటే సినిమానే పడిపోతుంది. ఆ కథ అలాంటిది అని యమున తెలిపింది.