ఐశ్వర్యా రాజేష్‌ క్లీవేజ్‌ షో.. రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు మిర్చీలా ఘాటెక్కిస్తున్న `భీమ్లా నాయక్‌` భామ అందాలు

Published : Aug 16, 2021, 03:25 PM IST

ఐశ్వర్యా రాజేష్‌ బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. అద్భుతమైన నటనకు కేరాఫ్‌గా నిలిచే ఈ డస్కీ అందాల భామ గ్లామర్‌ సైడ్‌ కూడా ఆవిష్కరిస్తుంది. తాను తక్కువ కాదని నిరూపిస్తుంది. ఇటీవల ఈ భామ పంచుకుంటున్న ఫోటో షూట్‌ పిక్స్ కుర్రాళ్లలో హీటు పెంచుతున్నాయి.   

PREV
19
ఐశ్వర్యా రాజేష్‌ క్లీవేజ్‌ షో.. రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు మిర్చీలా ఘాటెక్కిస్తున్న `భీమ్లా నాయక్‌` భామ అందాలు

ఐశ్వర్యా రాజేష్‌ తాజాగా రెడ్‌ ట్రెండీవేర్‌ల్‌లో హోయలు పోయింది. హాట్‌ హాట్‌ లుక్స్ లో గుంటూరు మిర్చీలా ఉంది ఐశ్వర్యా. తాజా గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. కుర్రాళ్లలో సెగలు రేపుతు్నాయి. ఐశ్వర్య క్లీవేజ్‌ అందాలకు ఆమె అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నాయి.
 

29

అయితే ఇన్నాళ్లు కాస్త ట్రెడిషనల్‌గా కనిపించిన ఐశ్వర్య ఇలా `బ్రేక్‌ ది బౌండరీ`లు అనడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గ్లామర్‌ ప్రపంచంలో తాను తక్కువ కాదని, తోటి హీరోయిన్లతో తాను పోటీ పడతానని నిరూపించుకుంటుంది. 

39

క్రమంగా తమిళంలో మాత్రమే కాదు సౌత్‌ మొత్తంలో పాగా వేసేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది. అభినయం, అందంతో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసేందుకు రెడీ అవుతుంది. 
 

49

ఐశ్వర్యా రాజేష్‌ అంటే అద్భుతమైన నటనకు కేరాఫ్‌. పాత్ర ఏదైనా రక్తికట్టించడంలో ముందుంటుందనే పేరుంది. అంతేకాదు అనేక పాత్రలతో ఆమె నిరూపించుకుంది. 
 

59

యంగ్‌ హీరోయిన్‌ అయినప్పటికీ పలు సినిమాల్లో బిడ్డకి తల్లిగానూ నటించి మెప్పించింది. వెండితెరపై తన విలక్షణతని చూపించింది. విమర్శకుల చేత ప్రశంసలందుకుంది. 

69

తెలుగుకి చెందిన ఈ అందాల భామ తమిళంలో సెటిల్‌ అయ్యింది. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు తెలుగులోకి వస్తుంది. టాలీవుడ్‌లో పాగా వేసేందుకు వస్తుంది. 

79

ఇప్పటికే ఐశ్వర్యా రాజేష్‌ `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. 
 

89

అందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌- రానా హీరోలుగా నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రంలో హీరోయిన్‌గా, రానా సరసన నటిస్తుంది. ఇందులో పవన్‌తో నిత్యా మీనన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. 

99

వీటితోపాటు `రిపబ్లిక్‌`, `టక్‌ జగదీష్‌` చిత్రాలు చేస్తుంది. తమిళంలో `డ్రైవర్‌ జమున`, `మోహన్‌దాస్‌` అలాగే `ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌` రీమేక్‌లో చేస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories