ఎన్టీఆర్, చిరు, నాగ్, వెంకటేష్, పవన్... లాయర్స్ గా మన హీరోలు చేసిన సినిమాలు ఇవే!

First Published Apr 7, 2021, 6:45 PM IST


సమాజంలో గౌరవించ దగ్గ వృత్తుల్లో లాయర్ గిరి ఒకటి. చట్టానికి ప్రతినిధులుగా ఉండే ఈ వృత్తిలో మంచి హీరోయిజం ఉంటుంది. అందుకే మన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగ్, వంకీ, చిరు, బాలయ్యతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా లాయర్ గా చేయడం జరిగింది. పవన్ తాజాగా వకీల్ సాబ్ చిత్రంలో లాయర్ రోల్ చేశారు. మరి మన టాలీవుడ్ స్టార్స్ ఏఏ సినిమాలలో లాయర్లుగా చేశారో తెలుసా... 

అభిలాష మూవీలో లాయర్ రోల్ చేసిన చిరంజీవి
undefined
లాయర్ విశ్వనాథ్ మూవీ నుండి ఎన్టీఆర్ లాయర్ గెటప్
undefined
స్టూడెంట్ నంబర్ వన్ మూవీలో లాయర్ గా చేసిన జూనియర్ ఎన్టీఆర్
undefined
సుడిగుండాలు మూవీలో లాయర్ రోల్ చేసిన ఏఎన్ఆర్
undefined
మంచి మనసులు చిత్రంలో సావిత్రి, ఎస్విఆర్ లాయర్ రోల్స్ చేయడం జరిగింది.
undefined
వకీల్ సాబ్ చిత్రంలో లాయర్ గా పవన్ కళ్యాణ్
undefined
ధర్మ చక్రం మూవీలో లాయర్ గా వెంకటేష్
undefined
గూండా రాజ్యం మూవీలో  కృష్ణ  లాయర్ రోల్ చేశారు
undefined
ధర్మ క్షేత్రం మూవీలో లాయర్ గా బాలయ్య
undefined
అధిపతి చిత్రంలో లాయర్ రోల్ చేసిన నాగ్
undefined
యమజాతకుడు చిత్రంలో లాయర్ రోల్ చేసిన మోహన్ బాబు
undefined
ఎమ్ ఎల్ ఏ చిత్రంలో లాయర్ గా బ్రహ్మానందం
undefined
బహుమతి చిత్రంలో కోటా, సునీల్ లాయర్స్ గా చేశారు
undefined
గూండా రాజ్యం మూవీలో  విజయశాంతి లాయర్ రోల్ చేశారు
undefined
చెట్టు క్రింద ప్లీడర్ మూవీలో రాజేంద్ర ప్రసాద్ లాయర్ గా కనిపించారు.
undefined
లాయర్ విశ్వనాథ్ మూవీలో అలీ
undefined
రాధా గోపాళం మూవీలో స్నేహ, శ్రీకాంత్ లాయర్లుగా కనిపించారు.
undefined
లాయర్ సుహాసిని చిత్రంలో లాయర్లుగా సుహాసిని, భానుచందర్
undefined
పాలు నీళ్లు మూవీలో లాయర్ గా దాసరి నారాయణ రావు
undefined
తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ మూవీలో సందీప్ కిషన్ లాయర్ రోల్ చేశారు.
undefined
నాంది మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ లాయర్ గా చేసిన విషయం తెలిసిందే
undefined
click me!