ఇక హిందీలో రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్, సల్మాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం పూజా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ దూసుకుపోతున్నారు.