డెస్టినేషన్ వెడ్డింగ్.. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ కూడా తమ పెళ్లి కోసం ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. తెలుగు వారికి మాత్రం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి తెలిసింది సమంత, చైతుల పెళ్లి కారణంగా అనే చెప్పాలి. వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం!