సినిమాల్లో మన హీరో, హీరోయిన్లు కథకు తగ్గట్లు పేద, మిడిల్ క్లాస్, రిచ్ గా కనిపిస్తుంటారు. సినిమాల్లో ఎలా కనిపించినా.. నిజజీవితంలో మాత్రం చాలా హ్యాపీగా లావిష్ గా బ్రతుకుతుంటారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మనకి ఎక్కువ విషయాలు తెలియకపోయినా.. వారి గ్యారేజ్ లో ఉన్న కాస్ట్లీ కార్ల గురించి మనకి అప్డేట్స్ వస్తుంటాయి. మరి మన సౌత్ సెలబ్రిటీలు ఏ ఏ కార్లు వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం!

221
ప్రభాస్ వాడే Rolls Royce Phantom కారు ఖరీదు రూ.8 కోట్లు.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఈ కారు తీసుకున్నాడు.